Jayesh Ranjan Interview | Telangana IT Secretary: యువత ఆలోచనలకు టీ హబ్ ఆర్థిక సాయం చేస్తుందా..?

2022-06-27 29

దేశంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్ గా హైదరాబాద్ లో టీ హబ్ నిర్మాణం జరిగింది. 'ఆలోచనలతో రండి, ఆవిష్కరణతో వెళ్లండి' అనే నినాదంతో ఏర్పాటు చేసిన టిహబ్ వల్ల యువతకు ఎంతవరకూ మేలు జరుగుతుంది...? ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్ గా ప్రసిద్ది చెందిన టిహబ్ వల్ల ఎవరికి లాభం జరగనుంది అనే అంశాలపై ABP దేశంతో Telangana IT Secretary Jayesh Ranjan తో జయేష్ రంజన్ తో ఫేస్ టూ పేస్.

Videos similaires